రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు... | Sakshi
Sakshi News home page

రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...

Published Thu, Apr 30 2015 1:50 PM

పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.