31 జిల్లాలుగా మారిన సరికొత్త తెలంగాణ | Sakshi
Sakshi News home page

31 జిల్లాలుగా మారిన సరికొత్త తెలంగాణ

Published Wed, Oct 12 2016 6:38 AM

తెలంగాణలో సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో సరికొత్తగా మరో 21 జిల్లాలు ఏర్పడ్డాయి.