రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత | Sakshi
Sakshi News home page

రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత

Published Fri, Aug 11 2017 7:25 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే రెండేళ్లలో 290 కీలోమీటర్ల వైట్‌ టాపింగ్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శుక్రవారం తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌(టీబీఎఫ్‌)తో ఆయన సమావేశమయ్యారు.