పేటను పెద్ద నగరంగా మారుస్తాం | Sakshi
Sakshi News home page

పేటను పెద్ద నగరంగా మారుస్తాం

Published Sat, Dec 12 2015 7:12 AM

నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంత వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ వేడుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

Advertisement
Advertisement