ఎయిర్పోర్ట్పై నాలుగు రాకెట్లతో దాడి | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్పై నాలుగు రాకెట్లతో దాడి

Published Sun, Aug 28 2016 1:49 PM

టర్కీ విమానాశ్రయం లక్ష్యంగా ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు. అయితే, అదృష్టవశాత్తు అవి కాస్త ఓ ఖాళీ స్థలంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ డాగన్ తెలిపింది.

Advertisement
Advertisement