మరో మహాయుద్ధం పొంచి ఉందా? | Sakshi
Sakshi News home page

మరో మహాయుద్ధం పొంచి ఉందా?

Published Tue, Apr 25 2017 2:26 PM

ప్రపంచ దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. అంతకంతకూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. తూర్పు యూరప్‌లో సైనిక పదఘట్టనలు మిన్నంటుతున్నాయి. పశ్చిమాసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల రద్దీ పెరుగుతోంది. దక్షిణాసియాలో సరిహద్దులు ఉద్రిక్తమవుతున్నాయి.