హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Jul 12 2017 10:29 AM

మంగళవారం మధ్యాహ్నం.. సమయం 1.30 గంటలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3 ప్రాంతం.. సాగర్‌ సొసైటీ చౌరస్తా వైపు నుంచి దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పింది.. డివైడర్‌ను బలంగా ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది.. అదే వేగంతో అవతలివైపు రోడ్డులో తలకిందులుగా బోల్తాపడింది..