విఫల మనో‘రథుడు’ | Sakshi
Sakshi News home page

విఫల మనో‘రథుడు’

Published Thu, Apr 20 2017 7:36 AM

జనసంఘ్‌ నుంచి వేరుపడ్డాక సొంతకుంపటి పెట్టుకుని, 1984 ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లు గెలిచింది బీజేపీ. అలాంటి పార్టీని దేశ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా మలిచింది నిస్సందేహంగా లాల్‌ కృష్ణ అడ్వాణీయే.

Advertisement
Advertisement