హైదరాబాద్‌కు విజయవాడ పోటీ కాదు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు విజయవాడ పోటీ కాదు

Published Sat, Aug 6 2016 9:38 AM

మౌలిక వసతుల లేమి.. నిపుణుల లభ్యత లేకపోవడం.. విపరీతమైన అద్దెల మోత విజయవాడలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తెలిపింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు,