బూత్‌లో బ్రహ్మానందరెడ్డి సోదరి ప్రచారం | Sakshi
Sakshi News home page

బూత్‌లో బ్రహ్మానందరెడ్డి సోదరి ప్రచారం

Published Wed, Aug 23 2017 9:02 AM

ఓ వైపు నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి ఏకంగా పోలింగ్‌ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Advertisement
Advertisement