బిహార్ ప్రజలు మొత్తం శుభ్రం చేసేశారు: లాలు | Sakshi
Sakshi News home page

బిహార్ ప్రజలు మొత్తం శుభ్రం చేసేశారు: లాలు

Published Sun, Nov 8 2015 4:13 PM

యువకులు, రైతులు, పేదలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆర్జేడీ అధినేత, మహాకూటమి కీలక నేత లాలుప్రసాద్ అన్నారు.