సడెన్గా మూడు కార్లు గాల్లోకి లేచాయి.. | Sakshi
Sakshi News home page

సడెన్గా మూడు కార్లు గాల్లోకి లేచాయి..

Published Tue, Dec 1 2015 10:29 AM

మాయల పకీరు సినిమాల్లో కనుసైగలు, చేతిలో మాయాదండాన్ని కదపగానే నేలపై ఉన్న వస్తువులను గాల్లోకి ఎగిరినట్లే చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి. మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి.

Advertisement
Advertisement