కోడ్ ఉల్లంఘించిన రాహుల్? | Sakshi
Sakshi News home page

కోడ్ ఉల్లంఘించిన రాహుల్?

Published Sat, Jan 14 2017 5:50 PM

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బీజేపీ- కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. నిన్న కాక మొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించగా, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కోడ్‌ను ఉల్లంఘించినట్లు కనపడుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement