హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం

Published Sun, Nov 15 2015 9:03 AM

హైదరాబాద్లో వ్యాపారస్థుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నార్సింగ్ పోలీసులు రెస్క్యూ చేసి దుండగుల నుంచి వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్ను కాపాడారు.

Advertisement
Advertisement