విభజన దిశగా ముందడుగు | Sakshi
Sakshi News home page

విభజన దిశగా ముందడుగు

Published Fri, Dec 6 2013 7:08 AM

రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013’ ముసాయిదాను గురువారం ఆమోదించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement