'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్ | Sakshi
Sakshi News home page

'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్

Published Fri, Jan 13 2017 3:20 PM

నెట్‌ ఇంట్లో ఓ కెనడియన్‌ మేయర్‌ హల్‌ చల్‌ చేస్తున్నాడు. భారత సిక్కు సంప్రదాయాన్ని చూసి ముచ్చట పడటమే కాకుండా సిక్కులు కట్టుకునే టర్బన్‌ ధరించి అదిరిపోయే భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement