రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు! | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!

Published Fri, Mar 24 2017 6:53 AM

రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement