పులివెందుల అంటే చంద్రగిరి కాదు | Sakshi
Sakshi News home page

పులివెందుల అంటే చంద్రగిరి కాదు

Published Sun, Aug 20 2017 3:11 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రజలను అవమానించడం అలవాటుగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి మండిపడ్డారు. పులివెందులలో పర్యటిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు.

Advertisement
Advertisement