‘వైఎస్‌ జగన్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు’ | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు’

Published Sat, Apr 8 2017 8:22 PM

పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా సమర్థించుకున్నారు. ఫిరాయింపులు తనకోసం కాదని... రాష్ట్ర భవిష్యత్‌ కోసం అంటూ కొత్త భాష్యం చెప్పారు.