చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు | Sakshi
Sakshi News home page

చింటు అనుచరుల ఇళ్లలో సోదాలు

Published Mon, Nov 23 2015 9:35 AM

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆదివారం చింటు అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తంబళ్లపల్లి వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కొండ్రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు.

Advertisement
Advertisement