కాలనీలో కూలిన హెలికాప్టర్‌ | Sakshi
Sakshi News home page

కాలనీలో కూలిన హెలికాప్టర్‌

Published Sun, Dec 11 2016 1:18 PM

ముంబయిలో హెలికాప్టర్‌ ప్రమాదం సంభవించింది. ఓ కాలనీపై రాబిన్‌ సన్‌ ఆర్‌ 44 హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నగరంలోని గోరేగావ్‌ లోని ఆరే కాలనీపై చాపర్‌ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.