'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్' | Sakshi
Sakshi News home page

'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'

Published Thu, Oct 8 2015 10:18 AM

అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement