ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం

Published Sun, Jul 24 2016 6:22 PM

అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి కారణమైన ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంబర్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.