ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరిగిరా తిరిగేస్తాయ్‌! | Sakshi
Sakshi News home page

ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరిగిరా తిరిగేస్తాయ్‌!

Published Sat, Oct 29 2016 2:12 PM

కళ్లు గిరిగిరా తిరగడం.. చాలామందికి అనుభవం ఉండి ఉంటుంది. కానీ డెన్మార్క్‌లో ఓ బస్సును చూస్తే చాలామందికి కళ్లు గిరిగిరా తిరుగుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆ బస్సుకు ఉన్న రెండు కళ్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.