‘నా చావుకు మాజీ కమిషనరే కారణం’ | Sakshi
Sakshi News home page

‘నా చావుకు మాజీ కమిషనరే కారణం’

Published Thu, Aug 25 2016 12:24 PM

రంగారెడ్డి జిల్లా తాండూరు ఐకేపీ డేటాఎంట్రీ ఆపరేటర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా చావుకు తాండూరు మున్సిపల్ మాజీ కమిషనర్ గోపయ్య, అకౌంటెంట్ సుధాతన్‌బాబులే కారణం’ అని సూసైడ్ నోట్‌లో రాశాడు. పెద్దేముల్ మండలం గాజీపూర్‌వాసి జి.మహేష్(31) తాండూరు మున్సిపాలిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్

Advertisement
Advertisement