మన్యం ఏజెన్సీలో భయం..భయం.. | Sakshi
Sakshi News home page

మన్యం ఏజెన్సీలో భయం..భయం..

Published Tue, Jun 27 2017 6:44 AM

వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గిరిజనులు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు పుడుతోంది. అనారోగ్యం బారిన పడిన అనేక మంది గిరిజనులు ›ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లోని లోతట్టు గిరిజన గ్రామాల్లో అసలేం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement