ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం

Published Thu, May 11 2017 8:24 AM

ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అర్ధసెంచరీ చేయడంతో గుజరాత్ నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీకి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Advertisement
Advertisement