ఆర్‌బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన

Published Thu, Jan 5 2017 2:18 PM

పెద్ద నోట్లు రద్దు విషయం ఓ మహిళకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇవ్వనందుకు చుట్టుపక్కలవారు, ఆర్బీఐ అధికారులు అవాక్కయ్యేలా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement