కాల్‌మనీ నిందితులపై రౌడీ షీటు | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ నిందితులపై రౌడీ షీటు

Published Tue, Dec 29 2015 10:08 AM

సంచలనం రేకెత్తించిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో నిందితులపై రౌడీ షీట్‌ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు చార్జిషీట్‌ నమోదు చేశారు

Advertisement

తప్పక చదవండి

Advertisement