Sakshi News home page

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Published Thu, Jun 1 2017 7:21 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement