నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు | Sakshi
Sakshi News home page

నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు

Published Sat, Jul 22 2017 6:45 AM

డ్రగ్స్‌ మాఫియా కేసులో మూడోరోజు సుబ్బరాజును సిట్‌ విచారించింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం శుక్రవారం అబ్కారీ కార్యాలయానికి వచ్చారు.