దేశరాజధానిలో భూప్రకంపనలు.. | Sakshi
Sakshi News home page

దేశరాజధానిలో భూప్రకంపనలు..

Published Tue, Feb 7 2017 8:23 AM

దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివారు నోయిడా సహా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.