ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవితఖైదు | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవితఖైదు

Published Wed, Mar 8 2017 7:06 AM

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు(47) జీవిత ఖైదు విధిస్తూ మహారాష్ట్రల్లోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. మరో నలుగురికి జీవిత ఖైదు విధించగా, మరొకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement