వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

Published Fri, Jul 21 2017 4:45 PM

వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కొంత కాలంగా బ్రహ్మయ్య అనే వ్యక్తి సిద్దార్ధ పాలీ క్లినిక్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంబీబీఎస్‌ చేయకుండానే కొంతమందికి స్వతహాగా చికిత్స చేస్తున్నాడు.