కత్రియా హోటల్‌లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

కత్రియా హోటల్‌లో అగ్నిప్రమాదం

Published Tue, Jan 10 2017 9:28 AM

సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కత్రియా హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.