స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు

Published Wed, Dec 11 2013 11:24 AM

స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ఈ మేరకు వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది.

Advertisement
Advertisement