జీహెచ్ఎంసీ ముసాయిదా జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ ముసాయిదా జాబితా విడుదల

Published Wed, Oct 28 2015 9:15 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 150 వార్డుల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజించారు