తనూజ మృతిపై వీడని మిస్టరీ | Sakshi
Sakshi News home page

తనూజ మృతిపై వీడని మిస్టరీ

Published Tue, Jul 26 2016 12:46 PM

విద్యార్థిని తనూజ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement