'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు' | Sakshi
Sakshi News home page

'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'

Published Thu, Aug 18 2016 6:26 PM

ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement
Advertisement