హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్ | Sakshi
Sakshi News home page

హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్

Published Sat, Jun 24 2017 11:39 AM

నీళ్లు చూస్తే.. ఎవరికైనా జోష్‌ వచ్చేస్తుంది. ఇక చిన్న పిల్లతైతే మరీ.. ఒల్లంత.. తుళ్లింతగా కేరింతలు కొడుతూ జలకాలాటల్లో ఎంజాయ్‌ చేస్తారు కదా! తాజాగా హూ లలల్లా..ఏమి హాయిలే. అంటూ ఒక గొరిల్లా చేసిన డ్యాన్స్‌ నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఉత్సాహంతో ఊగిపోతున్న ఈ గొరిల్లా వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.

Advertisement
Advertisement