హైదరాబాద్‌లో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Published Fri, Jun 9 2017 4:14 PM

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, సోమాజీగూడ, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, కూకట్‌పల్లి, మూసాపేట, మైత్రివనం,సికింద్రాబాద్ ,బోయిన్ పల్లి, బేగంపేట ,ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణ గూడ, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్‌, మేడ్చల్‌, అంబర్‌పేట్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, కొత్తపేట, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement