యువతిపై సామూహిక లైంగికదాడి | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక లైంగికదాడి

Published Tue, Nov 1 2016 1:57 PM

ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి పరారైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన ఓ యువతి(20) చింతల్‌కుంటలోని ఎల్‌పీటీలో ఉద్యోగం చేస్తోంది.