కాపులపై అరాచకశక్తుల ముద్ర | Sakshi
Sakshi News home page

కాపులపై అరాచకశక్తుల ముద్ర

Published Wed, Jul 26 2017 6:58 AM

తుని ఘటనతో కాపులంటే అరాచకశక్తులుగా ముద్రపడిం దని రాష్ట్ర మంత్రి పి.నారాయణ అన్నారు. ముద్రగడ పాదయాత్ర విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.