అమెరికాలో మరో భారతీయుడికి అవమానం | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో భారతీయుడికి అవమానం

Published Sat, Apr 22 2017 7:29 PM

అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో తమ సొంత మనిషిన పెట్టుకోడానికి వీలుగా ఆయనను రాజీనామా చేయాలని కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement