Sakshi News home page

అవును నిజంగా డ్రాగన్ కనిపించిందట!

Published Sun, Oct 23 2016 5:41 PM

చైనా బోర్డర్ లో నిజంగా డ్రాగన్ కనిపించిందంటా. చైనీయుల పురాణాల్లో డ్రాగన్లను గురించిన ప్రస్తావన ఉంది. అయితే డ్రాగన్లను ఎవరైనా చూశారా? అంటే లేదు. కేవలం చైనా పురాణ గాథలు, ఇతిహాసాల్లో మాత్రమే అవి ఉన్నాయి.