'రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తా?' | Sakshi
Sakshi News home page

'రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తా?'

Published Tue, Jun 2 2015 2:40 PM

ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీఎల్పీ నేత కె. జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తరువాత.. తమ పార్టీ నేతను వారసుడిగా ఎన్నుకుంటాం కానీ... మరో పార్టీ నేతను ఎలా వారసుడిగా ప్రకటిస్తామని ఆయన ప్రశ్నించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement