తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం

Published Sat, May 23 2015 11:17 AM

అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement
Advertisement