Sakshi News home page

కోల్‌కతా జైలుకు జస్టిస్‌ కర్ణన్‌

Published Thu, Jun 22 2017 6:57 AM

కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ను బుధవారం కోల్‌కతా జైలుకు తరలించారు.

Advertisement
Advertisement