పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా? | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?

Published Mon, Dec 5 2016 2:14 PM

కేరళలో చాలా విచిత్రమైన పెళ్లి ఒకటి జరిగింది. కొల్లాం జిల్లాలోని వెలియం ప్రాంతానికి చెందిన హ్యారిస్ అనే యువకుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తాడు. అతడి పెళ్లికి ముహూర్తం అయితే కుదిరింది గానీ, ఆ సమయానికి సెలవులు మాత్రం లభించలేదు. దాంతో.. ఆన్‌లైన్‌లోనే అతగాడు పెళ్లి చేసేసుకున్నాడు!

Advertisement

తప్పక చదవండి

Advertisement