అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం | Sakshi
Sakshi News home page

అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం

Published Tue, Oct 27 2015 12:37 PM

శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది. అలియాబాద్ మేకలబండలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులకు చిక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement